Advertisement

జనం కోసం జన నాయకుడు

Vijay Jana Nayakudu

 

జనం కోసం జన నాయకుడు సినిమాల నుంచి రిటైర్ అవుతున్నారు. విజయ్ ఇకపై నటనకు గుడ్ చెప్పేసి ప్రజల కోసమే పని చెయ్యబోతున్నారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ప్రజలకు దగ్గరగా విజయ్ దిగులు పడిపోయాయి. సీఎం గా ఆయన చాలా బిజీ అయ్యారు. ఇకపై సినిమాలకు టైమ్ కేటాయించడం కుదిరేపని కాదు.

ఆ విషయం విజయ్ సీఎం అవ్వకముందే నిర్ణయం తీసేసుకున్నారు. సినిమాలు చేస్తూ రాజకీయాలంటే అయ్యేపని కాదనే విజయ్ నిర్ణయం తీసుకున్నారు, అది ప్రజలు గౌరవించి సింగిల్ ఎటం లోనే సీఎం ని చేసారు. విజయ్ చివరి చిత్రం జన నాయగన్ నేడు విడుదలైది.

ఈరోజుతో సిల్వర్ స్క్రీన్ కి విజయ్ గుడ్ బై చెపేప్సారు. జన నాయగన్ రిజల్ట్ ఎలా ఉన్నా విజయ్ కి ఇక సంబంధం లేదు. అసలు ఆయన GOAT తోనే సినిమాలు ఆపెయ్యాల్సి ఉన్నా ఆ సినిమా డిజాస్టర్ అవడంతో జన నాయగన్ చేశారు. ఇకపై జన నాయగన్ ఎలా ఉంది, డిజాస్టరా లేదంటే హిట్టా అనే విషయంలో విజయ్ పట్టించుకోకుండానే గుడ్ బై చెప్పేసారు.
 

Vijay Jana Nayagan