సితార కు సూపర్ స్టార్ క్యూట్ బర్త్ డే విషెస్
Mahesh Babu plants a sweet kiss on daughter Sitara
సూపర్ స్టార్ మహేష్ బాబు కి తన కూతురు సితార అంటే చాలా ఇష్టం. ఎవరి పిల్లలు ఎవరికి ఇష్టముండదు. కానీ మహేష్ బాబు మాత్రం తన కూతురు సితార పై చూపించే ప్రేమ సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంటుంది. సితార, గౌతమ్ లకు హాలిడేస్ ఇవ్వగానే మహేష్ భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి విదేశాలకు వెళ్ళిపోతారు.
కూతురు సితార తో మహేష్ కి బాండింగ్ చాలా ఎక్కువ. ఈరోజు సితార బర్త్ డే. కూతురు బర్త్ డే కి మహేష్ క్యూట్ గా విష్ చేస్తూ సోషల్ మీడియాలో కూతురు ని కిస్ చేస్తున్న పిక్ ని షేర్ చేసారు. అది ఘట్టమనేని అభిమానులనే కాదు అందరికి బాగా నచ్చేసింది.
Forever my little star... no matter how much you grow. ❤️❤️❤️
Happy 14 Sitara!!! ❤️❤️❤️ Have the most amazing year ahead….
Love you always ❤️❤️❤️ అంటూ మహేష్ సితార కు బర్త్ డే విషెస్ తెలిపారు.
Mahesh Babu Shares Sweet Wish on Sitara's 14th Birthday







































