Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ritu Varma Stuns in Elegant Black Saree

బ్లాక్ శారీ లో రీతు వర్మ గ్లామ్ లుక్

Ritu Varma Stuns in Elegant Black Saree

 

ఒకప్పటి ట్రెడిషనల్ హీరోయిన్ ఇప్పుడు గ్లామర్ అవతారమెత్తింది. నటన ఉన్నా, అందం ఉన్నా గ్లామర్ చూపించకపోతే కెరీర్ కష్టమనే భావనతో చాలామంది హీరోయిన్స్ సాంప్రదాయం నుంచి గ్లామర్ వైపు టర్న్ అవుతున్నారు. అందులో బ్యూటిఫుల్ హీరోయిన్ రీతు వర్మ కూడా ఉంది.

ప్రస్తుతం అవకాశాల కోసం వెయిట్ చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంది. పద్దతికి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించిన రీతు వర్మ ఇప్పుడు గ్లామర్ బాట పట్టింది. తాజాగా బ్లాక్ డిజైనర్ శారీ ఫొటోస్ షేర్ చేసింది. శారీ లోను అందాలు చూపించేందుకు రీతు వర్మ ఇంట్రెస్ట్ చూపించింది.

ఆ శారీ లో రీతూ వర్మ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. లూజ్ హెయిర్, మత్తెక్కించే చూపులతో రీతు వర్మ యూత్ మనసు దోచేసింది. మరి ఇంత అందమైన హీరోయిన్ కి అవకాశాలు ఎందుకు రావడం లేదో చెప్మా ..! 

Ritu Varma Looking Beautiful In Black Saree