అనసూయ అందం అద్భుతః
Anasuya Bharadwaj's stunning appearance
40 ప్లస్ ఏజ్ లోను ఆమె అందం గురించి అందరూ మట్లాడుకునేలా చేస్తుంది ఈ హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ. స్ట్రయిట్ ఫార్వార్డ్, అందాలు చూపించేందుకు ఏ మాత్రం సంకోచం ఉండదు. ఫ్యామిలీ అయినా సినిమా అయినా, సోషల్ మీడియా అయినా అనసూయ అందాలు ఆరబోసేందుకు ఎలాంటి రెస్టక్షన్స్ పెట్టుకోదు.
ఫ్యామిలీ ట్రిప్ అయినా, షాప్ ఓపెనింగ్స్ అయినా ఆ ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా బనారస్ చీర లో అనసూయ ఓ షాప్ ఓపినింగ్ కి వెళ్ళింది. అక్కడ అభిమానుల కోలాహలం నడుమ షాప్ ఓపెన్ చేసిన అనసూయ ఆతర్వాత తను రెడీ అయిన ఫొటోస్, వీడియోస్ షేర్ చేసింది.
ఆ ఫొటోస్ లో అనసూయ చీర కట్టినా ఆమె అందం అద్భుతమని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో అజంతా శిల్పం లా అనసూయ మెరిసిపోయింది, ఏంతో ఆకర్షణగా కనిపించింది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Anasuya Bharadwaj Beautiful Stunning Looks







































