Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Alia Bhatt turns heads with jaw-dropping red carpet look

కేన్స్ లో అందరి చూపు అలియా పైనే

ఈరోజు సోషల్ మీడియా మొత్తం అలియా భట్ ఆక్యుపై చేసింది. ఇప్పటివరకు సోషల్ మీడియా పిక్స్ వేరు ఈరోజు సోషల్ మీడియా పిక్స్ వేరు అన్నట్టుగా అలియా భట్ తెగ ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అదిరిపోయే గౌన్ లో గ్లామర్ షో చేసింది.

అలియా భట్ వేసుకున్న క్రేప్ మోడ్రెన్ గౌన్ లో ఆమె అందాలు అలవోకగా కనిపిస్తుంటే యూత్ చూపు తిప్పుకోలేక నానా ఇబ్బంది పడాల్సిందే. అంతటి అందమైన అలియా భట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తుంటే ఆమె అభిమానులైతే మైమరిచిపోతున్నారు.

రెండు రకాల స్పెషల్ డిజైనర్ వేర్స్ లో అలియా భట్ బ్యూటిఫుల్ గా హాట్ గా కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలియా భట్ కేన్స్ ఫెస్టివల్ వీడియోస్, ఫొటోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. 
 

Alia Bhatt makes breathtaking Cannes 2026 red carpet appearance in peach gownAlia Bhatt turns heads with jaw-dropping red carpet look
Advertisement
Advertisement