NBK 111 పై క్రేజీ న్యూస్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శత్వంలో NBK 111 ప్రాజెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ముందుగా నయనతార ను అనుకున్నా ఏవో కారణాలతో ఆమె ప్లేస్ లోకి కాజల్ వచ్చింది.
ఈ చిత్రం తో పాటుగా బాలయ్య కొరటాల మూవీ మొదలు పెట్టబోతున్నారు. ఆగస్టు నుంచి బాలయ్య-కొరటాల కాంబో పట్టాలెక్కనున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబో కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా మ్యూజిక్ సెన్సేషన్స్ అంటూ ఇందులో ఎం (M) ఎస్ (S) ఎన్ (N) అనే లెటర్స్ షేర్ చేసారు.
అయితే ఆ లెటర్స్ లో టైటిల్ దాగుందేమో అనే అనుమానం నందమూరి అభిమానుల్లో మొదలయ్యింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా గోపీచంద్ షూటింగ్ చేస్తున్నారు.
Balayya - Gopichand Malinnei movie updateNBK111 update








































