రెడ్ డ్రెస్ లో నేహా శెట్టి క్రేజీ లుక్

Neha Shetty glamour look viralNeha Shetty glamour look viral

గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి ఈమధ్యన సిల్వర్ స్క్రీన్ పై కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిస్తుంది. గ్లామర్ కి కేరాఫ్ గా కనిపించే రాధిక అక నేహా శెట్టి ని యంగ్ హీరోస్ ఎవరూ పట్టిచుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మోడ్రెన్ వేర్ తో ఫోటో షూట్స్ చేయించుకుని వాటిని వదులుతుంది.

తాజాగా రెడ్ డ్రెస్ లో నేహా శెట్టి షేర్ చేసిన పిక్స్ చూస్తే యూత్ కి దిమ్మ తిరగాల్సిందే. లూజ్ హెయిర్ చక్కటి ఫిజిక్ అందుకు తగ్గ గ్లామర్ తో నేహా శెట్టి రెడ్ డ్రెస్ లుక్ నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ నేహా శెట్టి సొంతం లా కనిపిస్తుంది.

ఇంత చక్కటి అందాన్ని టాలీవుడ్ ఎందుకు లైట్ తీసుకుంటుందో తెలియదు కానీ ఆమె అభిమానులు మాత్రం నేహా శెట్టి అందాలను ఆస్వాదిస్తూ ఈ పాప కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ దర్శకులకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 

Neha Shetty new look viral

neha shetty