ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Soggade Chinni Nayana Sequel For Sankranthi

అఫీషియల్ - 2027 సంక్రాంతి రేస్ లోకి కింగ్

Soggade Chinni Nayana Sequel For SankranthiSoggade Chinni Nayana Sequel For Sankranthi

వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో అప్పుడే కచ్చిఫ్ వేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి బిగ్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. వచ్చే ఏడాది వెంకీ తో కలిసి 2027 సంక్రాంతికి వస్తున్నట్టుగా ఎప్పుడో క్లారిటీ ఇచ్చెయ్యగా.. ఈ మద్యలో చిరు-బాబీ చిత్రంతో పాటుగా బాలయ్య-గోపీచంద్ మలినేని ల చిత్రం కూడా సంక్రాంతి కే అంటున్నారు.  

కానీ వారికన్నా ముందే కింగ్ నాగార్జున 2027 సంక్రాంతి అనడమే కాదు డేట్ కూడా ఫిక్స్ చేసి షాకిచ్చారు. వాసివాడి తస్సాదియ్యా  💫✨వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా💥 🔥🔥 డేట్ మార్క్ చేసుకోండి 🤩అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ వేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 

నాగార్జున-కళ్యాణ్ కృష్ణ కలయికలో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు వారి కాంబో నుంచి రాబోతున్న మూడో సినిమా వాసివాడి తస్సాదియ్యా అని అనౌన్స్ చేస్తూ దాని రిలీజ్ డేట్ లాక్ చేసి నాగార్జున ఇలా ట్వీట్ వేసారు అంటూ అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

Soggade Chinni Nayana Sequel As A Sankranthi Treat

soggade chinni nayana
Bhogi Review
Bhogi Review
27 Nov 2026
O.M Review
O.M Review
27 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
27 Nov 2026
DNK Review
DNK Review
27 Nov 2026
GOAT Review
GOAT Review
27 Nov 2026
Scene Review
Scene Review
27 Nov 2026