ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Wedding Bells For Vijay Devarkonda and Rashmika

విజయ్-రష్మిక మ్యారేజ్ డేట్ అండ్ వేదిక ఫిక్స్

Wedding Bells For Vijay Devarkonda and RashmikaWedding Bells For Vijay Devarkonda and Rashmika

కన్నడ బ్యూటీ, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో మునిగి తేలడమే కాదు ఈ ఏడాది విజయ్ దేవరకొండ ను సీక్రెట్ గా నిశ్సితార్ధం చేసుకుంది. డేటింగ్ విషయం కానీ, నిశ్చితార్ధం విషయం కానీ చెప్పకుండా చాలా సీక్రెట్ ని మైంటెన్స్ చేసే రష్మిక-విజయ్ దేవరకొండ లు ఇప్పుడు కూడా సీక్రెట్ గానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్డీవులకు చెక్కేశారు. 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రష్మిక-విజయ్ దేవరకొండల పెళ్లి అంటూ ప్రచారం జరగడమే కాదు తాజాగా ఈ లవ్ బర్డ్స్ వెడ్డింగ్ తేదీని ఇరు కుటుంబ సభ్యులు ఫిక్స్ చెయ్యడమే కాదు వెడ్డింగ్ వేదికను కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 26 న రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహ తేదీ నిశ్చయమైనట్లుగా తెలుస్తుంది. 

రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహం వేదిక కూడా నిశ్చయమైనట్లుగా తెలుస్తుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో రష్మీక-విజయ్ దేవరకొండ లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరి రష్మిక కూడా ఉదయపూర్ ప్యాలెస్ లోనే వివాహం చేసుకోబోతుందన్నమాట. 

Vijay Deverakonda and Rashmika Mandanna Wedding Date Revealed

vijay deverakonda