Advertisement

ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ రిలీజులు

గత వారం విడుదలైన కుబేర చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ అయ్యింది. కొన్ని నెలలుగా నిస్సత్తువుగా ఉన్న బాక్సాఫీసుకు కుబేర ఎనేర్జి తెచ్చింది. కుబేర కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. వీకెండ్ లో కుబేర కుమ్మేసింది. ఇక ఈ వారం మరో పాన్ ఇండియా మూవీ దిగేందుకు సిద్ధంగా ఉంది. అదే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప, విజయ్‌ ఆంటోనీ మార్గన్‌: ది డెవిల్‌ డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. 

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ల లిస్ట్ 

అమెజాన్‌ ప్రైమ్‌ :

పంచాయత్‌ 4 (హిందీ సిరీస్‌) జూన్‌ 24 

జీ5 :

విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌ (తెలుగు సిరీస్‌) జూన్‌ 27

బిబిషన్‌ (బెంగాలీ వెబ్‌సిరీస్‌) జూన్‌ 27

నెట్‌ఫ్లిక్స్‌ :

రైడ్‌2 (హిందీ మూవీ) జూన్‌ 27 

స్క్విడ్‌ గేమ్‌: ఫైనల్‌ సీజన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 27 

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (రియాల్టీ షో) జూన్‌ 28 

పింటు పింటు సుర్గా (మూవీ) ఇంగ్లీష్‌ జూన్‌ 26 

జియో హాట్‌స్టార్‌ :

స్మార్ట్‌ ఆఫ్‌ బ్యూటీ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 26 

తు దడ్కన్‌ మే దిల్‌ (హిందీ మూవీ) జూన్‌ 23 

ది గిల్డెడ్‌ ఏజ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) జూన్‌ 23 

ఐరన్‌ హార్ట్‌ (మూవీ) జూన్‌ 25 

ది బేర్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌4) జూన్‌ 26 

మిస్టరీ (వెబ్‌సిరీస్) జూన్‌ 27 

ది బ్రూటలిస్ట్‌ (మూవీ) జూన్‌ 28 

This Week Theater and OTT releases list

This Week Theater and OTT releases
kannappa