బార్బీ డాల్ లా రకుల్ ప్రీత్

Rakul Preet Singh Glam LookRakul Preet Singh Glam Look

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన హిందీ సినిమాలన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. సౌత్ ని వదిలి హిందీలో కెరీర్ ని వెతుక్కున్న రకుల్ ప్రీత్ కి అక్కడ ఏ సినిమా కూడా అదిరిపోయే రిజల్ట్ ఇవ్వలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ తో రకుల్ రచ్చ చేస్తుంది. 

తాజాగా రకుల్ ప్రీత్ In my barbie land 💕అంటూ పింక్ మోడ్రెన్ కాస్ట్యూమ్ లో వదిలిన పిక్స్ గ్లామర్ గాను, అటు నిజంగానే రకుల్ బార్బీ డాల్ లా ఉంది అనేలా బ్యూటిఫుల్ గా కనిపించింది. వర్కౌట్స్ తో ఫిట్ నెస్ ని గ్లామర్ ని మైంటైన్ చేసే రకుల్ ప్రీత్ పెళ్లి తర్వాత కూడా నటనకు కానీ, గ్లామర్ షోస్ కి కాని ఫుల్ స్టాప్ పెట్టలేదు. 

భర్త జాకీ భగ్నానీ ప్రోత్సాహంతో సినిమాల్లో నటిస్తూనే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడమేకాదు, తరచూ సోషల్ మీడియాలో ఇలాంటి బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటుంది. 

Rakul Preet Singh wore a vibrant pink outfit

rakul preet