ఈ వారం ఓటీటీ రిలీజులు

This Week OTT ReleasesThis Week OTT Releases

ప్రతి వారంలాగే ఈవారం కూడా థియేటర్స్ మరియు ఓటీటీలలో బోలెడన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో పట్టుదల vs తండేల్ అంటుంటే.. ఓటీటీలలో సినిమాలు vs వెబ్ సీరీస్ ల రేంజ్ లో ఈ వారం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి.  

ఈ వారం ఓటీటీ ల నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్ట్ 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో: 

గేమ్ చేంజర్ - (తెలుగు, తమిళ, హిందీ)ఫిబ్రవరి 7

ది మెహతా బాయ్స్‌ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 7

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

కోబలి (తెలుగు వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 4

సోనీలివ్‌:

బడా నామ్‌ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 7

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ:

అనూజా ( హిందీ )- ఫిబ్రవరి 05

సెలబ్రిటీ బేర్‌ హంట్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 5

ప్రిజన్‌ సెల్‌ 211 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 5

ది ఆర్‌ మర్డర్స్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 6

జీ 5:

మిసెస్‌ (హిందీ )- ఫిబ్రవరి 7

This Week OTT Releases List

game changer