రజని బాగా ఇరుక్కున్నాడుగా?
Rajinikanth out of TV 9?TV 9 అనే న్యూస్ ఛానల్ లో రవిప్రకాష్ నిష్క్రమణ తర్వాత అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేకించి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ.. గత రెండు సంవత్సరాలుగా తనకు తోచినంత మాట్లాడారు రజినీకాంత్ అనే ఓ వ్యాఖ్యాత. అవాకులు - చవాకులు పేలారు, అభాండాలు వేశారు. విరామం లేకుండా విషం కక్కుతూనే వచ్చారు. ఒక్కసారిగా కథ మారింది. ఎన్నికల ఫలితం వచ్చింది. దట్ సో కాల్డ్ వ్యాఖ్యాతకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.
తాజాగా వినవస్తున్న కథనాల ప్రకారం సదరు ఛానల్ ఆ వ్యాఖ్యాతకి వీడ్కోలు పలికిందట. భజన చేసింది చాలు బయలుదేరు అన్నారట. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాగ్ తీసుకుని బయలుదేరిన ఈ వ్యాఖ్యాతకి ఎవరైనా స్వాగతం చెబుతారా, ఇంత కాలం ఇతను చేసిన ఆగడాలకు సాక్షిగా ఉన్నవాళ్లు తోడుగా నిలబడతారా.!
Rajinikanth sent from TV9?
rajinikanth
Hot beauty on Legacy
9 Sep 2026
December offering explosive BO war
9 Sep 2026
Natasimha looks dashing as Dada
9 Sep 2026
Ranabaali teaser talk
9 Sep 2026
Heroine Finalised For NBK 112
9 Sep 2026
Sigma: Rage of Sigma reverberates
9 Sep 2026
Is Ram Charan Turning Lean For RC 17
9 Sep 2026
Lust Stories 3 Trailer Out
9 Sep 2026
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Ranabaali Movie Stills
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































