ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tiger Nageswara Rao 1st Day Collection

టైగర్ నాగేశ్వరావు 1st డే కలెక్షన్స్

నిన్న శుక్రవారం దసరా స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ టైగర్ నాగేశ్వరావు చిత్రానికి పబ్లిక్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టైగర్ నాగేశ్వరావు ఆ అంచనాలు అందుకోవడంలో తడబడ్డాడు. మ్యూజిక్, BGM, స్టోరీ, మేకింగ్ మైనస్ లు కావడంతో ఎంతగా సినిమాటోగ్రఫీ గొప్పగా ఉన్నా ఎడింగ్ లోపాలు అన్ని టైగర్ నాగేశ్వరావు రిజల్ట్ ని మార్చేసాయి. ఇక ఏరియాల వారిగా టైగర్ నాగేశ్వరావు మొదట రోజు లెక్కలు. 

👉Nizam: 1.50Cr

👉Ceeded: 65L

👉UA: 48L

👉East: 42L

👉West: 23L

👉Guntur: 60L(22L hires)

👉Krishna: 27L

👉Nellore: 18L

AP-TG Total:- 4.33CR(7.05CR~ Gross)

👉KA+ROI: 0.45Cr

👉OS: 0.42Cr~

Total WW Collections – 5.20CR(9.30CR~ Gross)

Tiger Nageswara Rao 1st Day World Wide Collection

Tiger Nageswara Rao 1st Day Collection
tiger nageswara rao