యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం

టాలీవుడ్ యాప్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కస్బా ఈ రోజు ఉదయమే అనారోగ్యంతో కన్నుమూశారు. అనసూయ తండ్రి గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఆయన తార్నాకలోని నివాసంలో ఈ రోజు ఉదయమే తుదిశ్వాస విడిచారు. దీంతో అనసూయ తో పాటుగా ఆమె సోదరి, తల్లి, కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనసూయ తండ్రి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానిమంత్రిగా ఉన్న సయమంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు. సుదర్శన్ రావు తల్లికి గుర్తుగా తన తల్లి పేరునే ప్రస్తుతం యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయకు పెట్టారు.
Anasuya Bharadwaj father Sudarshan passed away
Anasuya Father Passed awayanasuya bharadwaj
anasuya father
sudarshan rao
anasuya father passed away
← Nagarjuna Satires On Siri - Shanmukh HugsKatrina - Vicky did not invite me to the wedding: Kiara →







































