సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టింది

నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన లవ్ స్టోరీ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. చైతు పెరఫార్మెన్స్, సాయి పల్లవి నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి మెయిన్ హైలెట్స్ గా నిలవడంతో లవ్ స్టోరీ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ఇక కరోనా తో థియేటర్స్ క్లోజ్ అయినా.. థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాకా రిలీజ్ అయిన సినిమాల్లో ఇండియా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ ఓపెనర్ గా లవ్ స్టోరీ నిలిచింది. అటు క్రిటిక్స్ కూడా లవ్ స్టోరీకి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం, ఇటు సోషల్ మీడియాలో పాజిటివ్ గా మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. లవ్ స్టోరీ కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది.
Love Story First day shares
Love Story First day collectionslove story
love story first day collections
naga chaitanya
sai pallavi
sekhar kammula







































