పూరికి ఇష్టమైన ప్రదేశంలో ‘రొమాంటిక్’ షూటింగ్!

Romantic Movie Shooting Latest Update

Mon 11th Nov 2019 10:23 PM
Advertisement
akash puri,ketika sharma,ramya krishnan,romantic shoot,goa  పూరికి ఇష్టమైన ప్రదేశంలో ‘రొమాంటిక్’ షూటింగ్!
Romantic Movie Shooting Latest Update పూరికి ఇష్టమైన ప్రదేశంలో ‘రొమాంటిక్’ షూటింగ్!
Advertisement

గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఆకాశ్ పూరి ‘రొమాంటిక్‌’

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతుంది. ర‌మ్య‌కృష్ణ స‌హా ఎంటైర్ యూనిట్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. 30 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి

నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి

స‌మ‌ర్ప‌ణ‌: లావ‌ణ్య‌

సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌

సినిమాటోగ్ర‌ఫీ: న‌రేశ్

ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖి

ఆర్ట్‌: జానీ షేక్‌

పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీశ్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Advertisement

Romantic Movie Shooting Latest Update:

Akash Puri, Ketika Sharma, Ramya Krishnan’s ‘ROMANTIC’ Shoot In Goa

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement