టాప్ గేర్‌లో నభా నటేష్

Tue 15th Oct 2019 06:48 PM
nabha natesh,new,red,luxury car  టాప్ గేర్‌లో నభా నటేష్
Nabha is T-Town’s new IT girl టాప్ గేర్‌లో నభా నటేష్
Sponsored links

యూత్ కి హార్ట్ బీట్ ని పెంచే హీరోయిన్ గా నభా నటేష్ మారింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో ఈ బెంగుళూరు భామ కెరియర్ టాప్ గేర్ కి పడింది. ‘నన్నుదోచుకుండువటే’ లో సిరి,  ‘ఇస్మార్ట్ శంకర్’ చాందిని పాత్రలతో శహాభాష్ అనిపించుకున్న నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్. 

సాయిధరమ్ తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ రవితేజతో  ‘డిస్కో రాజా’ వంటి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రాబోతుంది. ‘డిస్కో రాజా’ ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ కాబోతోంది. 

నభా ఈవెంట్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది. తన ప్రజెన్స్ కి ఏ వేదిక మీద అయినా స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది.

లేటెస్ట్ గా తాను మెర్సిడస్ బెంజ్ కారుతో దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫిక్స్ లో నభా లుక్స్ హాట్ గా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి గ్రాట్టిట్యూడ్ చెబుతూ ఈ ఫిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్.

Sponsored links

Nabha is T-Town’s new IT girl:

Nabha Natesh with Her new red Luxury Car

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019