దొరసానమ్మ బావుందే..!!

Mon 01st Jul 2019 09:42 PM
dorasani movie,anand devarakonda,shivathmika,dorasani trailer  దొరసానమ్మ బావుందే..!!
Dorasani Trailer Review Talk Response దొరసానమ్మ బావుందే..!!
Sponsored links

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ - రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోహీరోయిన్స్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ తెరకెక్కిన దొరసాని అనే సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సోమవారం దొరసాని ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా ఈచిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఆనంద్ దేవరకొండ - శివాత్మిక ల ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘రేపే నీ విడుదల కదా…’ అన్న డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ప్రధానంగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను హైలెట్ చేస్తూ ఎమోషనల్ గా సాగింది. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి. చిన్న దొరసాని తన లుక్స్ తో ఆకట్టుకుంటే ఆనంద్ దేవరకొండ తన పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా నటించాడు. ఈ ట్రైలర్ జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై బాగానే అంచనాలు పెంచింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈచిత్రం రూపొందింది.

Sponsored links

Dorasani Trailer Review Talk Response:

Vijay Devaranonda’s brother Anand Devarakonda plays the protagonist while Jeevitha-Rajasekhar’s daughter Shivathmika Dorasani Trailer 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019