Advertisement

‘స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం’ ఇండియాలో ముందే!

Thu 27th Jun 2019 10:14 AM
spiderman far from home movie,release,july 4  ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’ ఇండియాలో ముందే!
Spiderman Far From Home Movie Latest Update ‘స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం’ ఇండియాలో ముందే!
Advertisement

అభిమానుల డిమాండ్ మేర ఇండియాలో ముందుగానే విడుద‌ల‌వుతున్న ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’ రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’ సిద్ధ‌మ‌వుతోంది. 

‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’ చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్ర‌మంగా పెరుగుతుంది. ఈ సంద‌ర్భంగా... 

సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ.. ‘‘సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

Spiderman Far From Home Movie Latest Update:

Spiderman Far From Home Movie Release Details

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement