Advertisementt

సార్థక్ మూవీస్ ద్వారా ‘ఓటర్’ విడుదల

Tue 18th Jun 2019 01:21 PM
voter,sardhak movies,prasanth goud,john sudheer,voter movie release  సార్థక్ మూవీస్ ద్వారా ‘ఓటర్’ విడుదల
Sardhak Movies Released Voter Movie సార్థక్ మూవీస్ ద్వారా ‘ఓటర్’ విడుదల
Advertisement
Ads by CJ

సార్థక్ మూవీస్ ద్వారా విడుదలౌవుతోన్న ‘ఓటర్’

జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా, రామా రీల్స్ బ్యానర్‌లో నిర్మితమైన చిత్రం ‘ఓటర్’. ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా అనేక చిత్రాలని నిర్మించి, పంపిణీ చేసిన ప్రశాంత్ గౌడ్ తన సార్థక్ మూవీస్ ద్వారా ‘ఓటర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సంవత్సరం మా సార్థక్ మూవీస్ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ‘ఓటర్’ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగుండటంతో థియేట్రికల్ రైట్స్ కొరకు విపరీతమైన పోటీ నెలకొంది. పోటీకి తట్టుకుని నేను ఈ చిత్రం యొక్క హక్కులు ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నాను. తప్పకుండా సినిమా విజయవంతం అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను..’’ అని అన్నారు. 

నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ..‘‘మా ‘ఓటర్’ చిత్రాన్ని ప్రశాంత్‌గౌడ్ తన సార్థక్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విజయం పట్ల ధీమాగా ఉన్నాము..’’ అని అన్నారు.

Sardhak Movies Released Voter Movie:

Prasanth Goud Bags Voter Movie Rights

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ