Advertisement

‘ఇస్మార్ట్ శంకర్’ మరో హీరోయిన్ కూడా ఫిక్స్!

Fri 01st Feb 2019 02:29 PM
nabha natesh,puri jagannadh,ram,ismart shankar,second heroine  ‘ఇస్మార్ట్ శంకర్’ మరో హీరోయిన్ కూడా ఫిక్స్!
One More Heroine in Ismart Shankar ‘ఇస్మార్ట్ శంకర్’ మరో హీరోయిన్ కూడా ఫిక్స్!
Advertisement

రామ్, పూరి జగన్నాధ్ ల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో హీరోయిన్ గా నభ నటేష్..!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా నభ నటేష్ ను ఎంపిక చేశారు నిర్మాతలు.. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.. రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా  కనిపిస్తున్న ఈ చిత్రంలో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు..  పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

నటీనటులు : రామ్ పోతినేని, నిధి అగర్వాల్,నభ నటేష్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి.. 

సాంకేతిక నిపుణులు : 

దర్శకుడు: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్

సమర్పణ: లావణ్య

బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్

ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి 

పాటల రచయిత: భాస్కరభట్ల

ఫైట్స్ : రియల్ సతీష్

P.R.O : వంశీ - శేఖర్

One More Heroine in Ismart Shankar:

Nabha Natesh in Puri and Ram Ismart Shankar

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement