Advertisement

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా మూవీ ఫిక్సయింది

Sat 27th Oct 2018 02:33 PM
vaishnav tej,debut film,sai dharam tej,launch  వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా మూవీ ఫిక్సయింది
Vaishnav Tej's Debut Film Soon వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా మూవీ ఫిక్సయింది
Advertisement

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు. ఆయన మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా  ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు.  ఈ నూత‌న చిత్రానికి ప‌నిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూర్చ‌నున్నారు.

Vaishnav Tej's Debut Film Soon:

Mega Launch for One More Mega Hero  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement