Advertisement

శ్రీనువైట్ల షాక్ ల మీద షాకులిస్తున్నాడుగా?

Tue 22nd May 2018 11:06 AM
srinu vaitla,amar akbar antony,ileana,shruti haasan,raviteja  శ్రీనువైట్ల షాక్ ల మీద షాకులిస్తున్నాడుగా?
Srinu Vaitla Selected Flop Heroins For AAA శ్రీనువైట్ల షాక్ ల మీద షాకులిస్తున్నాడుగా?
Advertisement

వరుస డిజాస్టర్స్ లో ఉన్న శ్రీను వైట్ల లేటెస్ట్ గా రవితేజని ఒప్పించి ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి లేటెస్ట్ గా అను ఇమ్మాన్యుయేల్ తప్పుకోవడం ఒక షాక్ అయితే.. వేరే హీరోయిన్స్ ను ఎంపిక చేసి మరో షాక్ ఇచ్చాడు శ్రీను. మొత్తానికి ఈ ఇద్దరి హీరోయిన్స్ ని ఒప్పించి షాక్ కి గురిచేశాడు. ఒకరు ఇలియానా.. మరొకరు శృతిహాస‌న్‌.

నటి ఇలియానా టాలీవుడ్ ని వదిలి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో రవితేజతో ‘దేవుడు చేసిన మ‌నుషులు’ సినిమాలో క‌నిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసి ఇక్కడ హీరోలపై చాలా ఘాటు వ్యాఖ్య‌లే చేసింది. అటు శృతిహాస‌న్ కూడా సినిమా ఒప్పుకుని ఏడాది పైనే అవుతోంది. టాలీవుడ్ లో ప‌వ‌న్ కళ్యాణ్ స‌ర‌స‌న ‘కాట‌మ‌రాయుడు’ త‌ర్వాత మ‌ళ్లీ ఏ సినిమా ఒప్పుకోలేదు శృతి. ఈ ఇద్ద‌రినీ ప‌ట్టుకొచ్చి త‌న సినిమాలో అవ‌కాశ‌మిస్తున్నాడు శ్రీ‌నువైట్ల‌. 

ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభిన‌యం చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్స్ కావాలంట. అందుకే వీరిని సెలెక్ట్ చేశాడు శ్రీను. మరి అను ప్లేస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తాడో శ్రీను చూడాలి

Srinu Vaitla Selected Flop Heroins For AAA:

Ileana And Shruti For Amar Akbar Antony

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement