Advertisementt

హోదా కోసం వేడుక త్యాగం చేసిన మనోజ్‌!

Wed 25th Jan 2017 11:37 AM
manchu manoj,ap special status,s3,jalli kattu,gunturodu audio  హోదా కోసం వేడుక త్యాగం చేసిన మనోజ్‌!
హోదా కోసం వేడుక త్యాగం చేసిన మనోజ్‌!
Advertisement
Ads by CJ

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అనేది తెలుగు సామెత. ఇదే సినీరంగానికి అన్వయిస్తే జల్లికట్టు, హోదా ఉద్యమాలు ఇద్దరి హీరోలకు తిప్పలు తెచ్చిపెట్టాయి. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడం వల్ల సూర్య నటిస్తున్న 'ఎస్‌ 3 యముడు 3' సినిమా విడుదలను వాయిదా వేశారు. జనవరి 26న వైజాగ్‌లో ప్రత్యేక హోదా కోసం యువత నిరసన దీక్ష చేయనుంది. ఆంధ్రులంతా పోరాడుతుంటే నీకేలా సినిమా వేడుకని? విమర్శలు రావడంతో ఆరోజు జరగాల్సిన మంచు మనోజ్‌ నటించిన 'గుంటూరోడు' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ వాయిదా వేశారు. మనోజ్‌ పరోక్షంగా నిరసనకు మద్దతు తెలిపినట్టుగానే భావించాలి. మరి అదే రోజు విడుదవుతున్న విష్ణు నటించిన 'లక్కున్నోడు'పై ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ