ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పవర్‌స్టార్ లండన్ టూర్ ఉద్దేశ్యం..!

వాస్తవానికి పబ్లిక్ ఫంక్షన్లకు అటెండ్ కావడానికి పవన్‌కళ్యాణ్ ఎంతో ఇబ్బందిగా ఫీలవుతాడు. అయితే త్వరలో ఆయన లండన్ వెళ్లి అక్కడ జరిగే ఓ ఫంక్షన్‌కు హాజరుకావడానికి అంగీకరించాడు. కళారంగానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) సంస్ధ 6వ వార్షికోత్సవం లండన్‌లో భారీగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ హాజరుకానున్నాడు. ఈ కార్యక్రమం జులై 9 శనివారం సాయంత్రం 5గంటల నుండి రాత్రి 11గంటల వరకు జరుగుతుంది. ఆయన వెళ్తున్నది ఈ వేడుక కోసమే అయినా అక్కడ తన పార్టీకి సంబంధించిన ఎన్నారైలతో మాట్లాడి వారిని సైతం కూడగట్టే దానికే ఆయన అక్కడకు వెళ్తున్నాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
pawan kalyan
london tour
janasena
ukta
united kingdom telugu association
Indian 3: Senapathy goes on war mode
9 Oct 2026
Tollywood Fearing Trolls
9 Oct 2026
Senior actor Nana Patekar passes away
9 Oct 2026
Is this the Master Plan for Mokshagna
9 Oct 2026
NBK112 to witness grand reunion
9 Oct 2026
Ranabaali tones down violence
9 Oct 2026
Jailer 2 completes censor
9 Oct 2026
The Paradise OTT Release Details
9 Oct 2026
Naa Wife Missing Teaser Review
9 Oct 2026
Baa Baa Black Sheep censor done
9 Oct 2026
Ramayana makers get IT shock
9 Oct 2026
Kiara, Sidharth share good news
9 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
9 Oct 2026
Ajay Devgn eats raw fish
9 Oct 2026
Natural Star in a romantic entertainer
9 Oct 2026
Dhashvika Kinthalli Photos
9 Oct 2026
Adarsha Kutumbam Event Photos
9 Oct 2026
Srinidhi Shetty Photos
9 Oct 2026
Faria Abdullah Photos
9 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
9 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
9 Oct 2026
Mysaa movie teaser launch Photos
9 Oct 2026
Yashna Muthuluri Photos
9 Oct 2026
Anaswara Rajan Photos
9 Oct 2026
Payal Radhakrishna Photos
9 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
9 Oct 2026
Premane Oorilo Review
9 Oct 2026
Anakapalli Review
9 Oct 2026
Sigma Review
9 Oct 2026
Thella Kaagitham
9 Oct 2026
Tatvam Review
9 Oct 2026
Dorothy Review
9 Oct 2026
Don't Trouble The Trouble Review
9 Oct 2026
Anumana Pakshi Review
9 Oct 2026
The Paradise Review
9 Oct 2026
Secret Soldier Review
9 Oct 2026
Happy Journey Review
9 Oct 2026
Missing Meghana Review
9 Oct 2026
















































