ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మహేష్ అభిమానులు ఫీలవుతున్నారు!

మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' పోస్టర్‌లో మహేష్ ఒకరి కాళ్లకు చెప్పులు తొడుగుతున్న స్టిల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది. సైడ్ ఇన్‌కమ్ కోసం చెప్పుల కంపెనీలను ప్రమోట్ చేయడానికి ఈ పోస్టర్‌ను వాడుకొంటున్నారు. ఇలా ఈ పోస్టర్‌తో చెప్పుల బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీతోపాటు ఆయా సంస్ధల నుండి ఈ నిర్మాతలకు అదనపు ఆదాయం వస్తోంది. అయితే ఈ ఐడియా మహేష్ ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులకు నచ్చడం లేదు. సైడ్ ఇన్‌కం కోసం చేస్తున్న ఈ చెప్పుల బిజినెస్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సివుంది.
brahmotsavam
mahesh babu
cheppal ad
cheppal brands
mahesh babu brahmotsavam
Indian 3: Senapathy goes on war mode
9 Oct 2026
Tollywood Fearing Trolls
9 Oct 2026
Senior actor Nana Patekar passes away
9 Oct 2026
Is this the Master Plan for Mokshagna
9 Oct 2026
NBK112 to witness grand reunion
9 Oct 2026
Ranabaali tones down violence
9 Oct 2026
Jailer 2 completes censor
9 Oct 2026
The Paradise OTT Release Details
9 Oct 2026
Naa Wife Missing Teaser Review
9 Oct 2026
Baa Baa Black Sheep censor done
9 Oct 2026
Ramayana makers get IT shock
9 Oct 2026
Kiara, Sidharth share good news
9 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
9 Oct 2026
Ajay Devgn eats raw fish
9 Oct 2026
Natural Star in a romantic entertainer
9 Oct 2026
Dhashvika Kinthalli Photos
9 Oct 2026
Adarsha Kutumbam Event Photos
9 Oct 2026
Srinidhi Shetty Photos
9 Oct 2026
Faria Abdullah Photos
9 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
9 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
9 Oct 2026
Mysaa movie teaser launch Photos
9 Oct 2026
Yashna Muthuluri Photos
9 Oct 2026
Anaswara Rajan Photos
9 Oct 2026
Payal Radhakrishna Photos
9 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
9 Oct 2026
Premane Oorilo Review
9 Oct 2026
Anakapalli Review
9 Oct 2026
Sigma Review
9 Oct 2026
Thella Kaagitham
9 Oct 2026
Tatvam Review
9 Oct 2026
Dorothy Review
9 Oct 2026
Don't Trouble The Trouble Review
9 Oct 2026
Anumana Pakshi Review
9 Oct 2026
The Paradise Review
9 Oct 2026
Secret Soldier Review
9 Oct 2026
Happy Journey Review
9 Oct 2026
Missing Meghana Review
9 Oct 2026
















































