ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బాలయ్య ప్రత్యేకంగా ఆహ్వానించాడు!

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' అనే చిత్రాన్ని దర్శకుడు క్రిష్ రూపొందించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 22న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని భావించిన బాలయ్య ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించాలనుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ... చారిత్రాత్మక కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం మూహుర్తం షాట్ ఓపెనింగ్ కు రావాల్సిందిగా ఆయనను కోరారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో బాలయ్య తల్లి పాత్రలో బాలీవుడ్ నటి హేమామాలిని కనిపించనుందని సమాచారం. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది.
balakrishna
krish
gowthami puthra sathakarni
kcr
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Today Reviews: Romanchakam and others
3 Sep 2026
Mass Raja making Surprise Moves
3 Sep 2026
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































