ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
శర్వానంద్‌కి సుకుమార్‌తో ఛాన్స్ !

వరుస హిట్లతో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ చుట్టూ నిర్మాతలు చేరుతున్నారు. కాగా త్వరలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శర్వానంద్‌తో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. అయితే ఆయన ఈ చిత్రానికి కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. గతంతో ఆయన ఇలానే తీసిన 'కుమారి 21ఎఫ్' ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ బేనర్‌పై ఈ చిత్రం నిర్మితం కానుంది. కాగా ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలను 'కుమారి 21ఎఫ్' దర్శకుడు సూర్యప్రతాప్‌కే అప్పగించనున్నాడట. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను సుకుమారే అందించనున్నాడు. మరి నిర్మాతగా సుకుమార్ ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తాడో లేదో చూడాల్సివుంది....!
sharvanand
sukumar
surya pratab
kumar 21f
Is Irumudi sequel on the cards
3 Sep 2026
Toxic Failure Analysed
3 Sep 2026
Sequel Plans To Lucky Baskhar
3 Sep 2026
National Crush Turned Into National Star
3 Sep 2026
Surprise talk about AA role in Raaka
3 Sep 2026
Dragon Makers Put Rumours To Rest
3 Sep 2026
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































