ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మరో తమిళ సినిమా ఓకే చేసిన కాజల్!

30ఏళ్ల భామ కాజల్‌అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో పవన్‌కళ్యాణ్ సరసన 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రంలో, మహేష్‌బాబు సరసన 'బ్రహ్మూెత్సవం' చిత్రాలతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించనున్న ఓ కొత్త చిత్రానికి కూడా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె బాలీవుడ్‌లో 'దో లఫ్జోన్‌కీ కహాని' చిత్రంలో చేస్తోంది. తమిళం విషయానికి వస్తే ఆమె యువస్టార్ జీవా సరసన ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె 'వాలు' చిత్ర దర్శకుడు విజయ్‌చందర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె తమిళ మన్మథుదు శింబు సరసన జోడీగా నటించనుంది. మరి ఈ చిత్రంలో శింబు-కాజల్‌ల జోడీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచిచూడాల్సివుంది..!
kajal agarwal
sardhar gabbar singh
valu movie
vijay chandar
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
George Krish bracing for climax
6 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
6 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
6 Oct 2026
Startling developments in AK47
6 Oct 2026
Janhvi on AI fake video controversy
6 Oct 2026
Maatrubhoomi censor screening next week
6 Oct 2026
Mega Brother donates big Tirumala
6 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
6 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
6 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
6 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































