ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ద్విపాత్రాభినయం చేస్తోన్న యంగ్ హీరో!

నాగశౌర్య హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'కళ్యాణవైభోగమే' చిత్రం 4వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత నాగశౌర్య ఓ డిఫరెంట్ చిత్రంలో నటించనున్నాడని సమాచారం. కొత్త దర్శకుడు శౌర్య చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చడంతో ఆ చిత్రాన్ని చేయడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఇందులో నాగశౌర్య అటు హీరోగా, ఇటు విలన్‌గా రెండు పాత్రలను తానే చేయనున్నాడట. మొత్తానికి ఈ విషయం వింటే మాత్రం ఈ చిత్రం సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందనే భావన కలుగుతోంది. మహామహులు చేసి మెప్పించిన ఈ తరహా కథలకు పట్టుమని పది సినిమాల అనుభవం లేని నాగశౌర్య ఏ విధంగా చేసి మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది..!
naga shourya
kalyana vaibhogame
director shourya
Sanjay Dutt shocker about India
4 Oct 2026
Krithi Shetty shares her dream role
4 Oct 2026
Mega Star strong take on AI fake videos
4 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
4 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
4 Oct 2026
SSMB Exceeded SSR Expectations
4 Oct 2026
NTR Condemns Chuttamalle AI Deepfake
4 Oct 2026
Hot beauty craves for role in Raaka
4 Oct 2026
Finally GOI clears Salman film
4 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
4 Oct 2026
Status of Friday releases
4 Oct 2026
Jailer 2 US bookings in fullswing
4 Oct 2026
Dhashvika Kinthalli Photos
4 Oct 2026
Adarsha Kutumbam Event Photos
4 Oct 2026
Srinidhi Shetty Photos
4 Oct 2026
Faria Abdullah Photos
4 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
4 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
4 Oct 2026
Mysaa movie teaser launch Photos
4 Oct 2026
Yashna Muthuluri Photos
4 Oct 2026
Anaswara Rajan Photos
4 Oct 2026
Payal Radhakrishna Photos
4 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
4 Oct 2026
Premane Oorilo Review
4 Oct 2026
Anakapalli Review
4 Oct 2026
Sigma Review
4 Oct 2026
Thella Kaagitham
4 Oct 2026
Tatvam Review
4 Oct 2026
Dorothy Review
4 Oct 2026
Don't Trouble The Trouble Review
4 Oct 2026
Anumana Pakshi Review
4 Oct 2026
The Paradise Review
4 Oct 2026
Secret Soldier Review
4 Oct 2026
Happy Journey Review
4 Oct 2026
Missing Meghana Review
4 Oct 2026
















































