ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పవన్ టీవీ షో చేస్తున్నాడా..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏం చేసినా.. అది సంచలనమే..! ఆ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని ఓ టీవీ ఛానల్ ప్రయత్నిస్తోంది. పవన్‌తో స్పెషల్ గా ఓ ప్రోగ్రాం చేయడానికి ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నిర్వహించిన సత్యమేవ జయతే కార్యక్రమం మాదిరి తెలుగులో కూడా అలాంటి కార్యక్రమం చేపట్టాలని సదరు ఛానల్ ఆలోచనలో ఉందట. ఈ కార్యక్రమానికి లీడ్ గా పవన్ కళ్యాణ్ అయితే న్యాయం చేయగలడని ఆయనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది. సమాజంలోని సమస్యల్ని, అవినీతి గురించి చర్చించేలా ఆ కార్యక్రమం ఉంటుందట. పవన్‌కి ఇలాంటి అంశాలపై చాలా ఆసక్తి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తో షో నిర్వహిస్తే తిరుగులేదని భావిస్తున్నారు. పవన్ గనుక ఈ ప్రోగ్రాం చేయడానికి ఓకే చెప్తే బుల్లితెరపై ఓ సంచలనమే..!
pawan kalyan
tv channel
special show
aamirkhan
sathyameva jayathe
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Malavika crazy stunts for Sardar 2
9 Sep 2026
Lokah director, Icon Star pic goes viral
9 Sep 2026
Dada to dance crazily
9 Sep 2026
Time locked for Ranabaali teaser
9 Sep 2026
Deepika-Ranveer shares Dua pic
9 Sep 2026
Get Ready For Another AVD
9 Sep 2026
Official OTT Release Date Of VAS
9 Sep 2026
Devotees shock Irumudi
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Samyuktha Viswanathan Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































