ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
తమన్నా చించేసింది!

తమన్నా నిజంగా చించేసింది! అయితే ఏదో ఘనకార్యం చేసిందని అనుకోకండి సుమా! ఆమె వేసుకునే డ్రెస్ విషయంలో చించేసింది. రెగ్యులర్ వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో బోర్‌కొట్టిందో ఏమో..! కాస్ట్యూమ్స్ విషయంలో చాలా పొదుపు పాటిస్తూ.. దర్శనమిచ్చింది ఈ మిల్కీవైట్‌భామ. ఇప్పటి వరకు ఇలాంటి దుస్తుల్లో బాలీవుడ్ భామలే దర్శనమిచ్చేవారు. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. మంగళవారం జరిగిన ఐఫా ఉత్సవం ప్రెస్‌మీట్‌లో తమన్నా ఇలా హాట్‌హాట్‌గా కనిపించి అందరి మతులు పొగొట్టింది.. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి కాస్ట్యూమ్స్‌లో తమన్నా కనిపించలేదని.. ఆమె అభిమానులు.. పండగ చేసుకుంటున్నారు.
tamanna
tamanna in hot dress
tamanna at iifa press conference
actress tamanna








































