ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మణిరత్నం సినిమా ఆగిపోయిందా..?

ఓకే కన్మణి సాధించిన విజయంతో మరలా హిట్ ట్రాక్ ఎక్కిన క్రియేటివ్ జీనియస్ మణిరత్నం... తన తర్వాతి చిత్రంగా కార్తి-దుల్కర్‌సల్మాన్, కీర్తిసురేష్, నిత్యామీనన్‌లతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. కానీ దుల్కర్ సల్మాన్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తెలుగు హీరో నానిని ఆ స్థానంలోకి తీసుకున్నాడు. ఈ చిత్రంలో మణిరత్నం డైరెక్షన్‌లో నటించే అవకాశం రావడంతో నాని సైతం తనకు వచ్చిన ఇతర ఆఫర్స్‌ను కాదని, మణి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసినట్లు కోలీవుడ్ సమాచారం. కానీ కొందరు మాత్రం ఈ చిత్రం ఆగిపోలేదని, కేవలం పోస్ట్‌పోన్ అయింది అని అంటున్నారు. కానీ మణిరత్నం మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టి ధనుష్‌తో ఓ సినిమాను తీసే పనిలో పడ్డాడు.
maniratnam
ok kanmani
dulkar salman
nani
nithyamenon
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
George Krish bracing for climax
6 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
6 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
6 Oct 2026
Startling developments in AK47
6 Oct 2026
Janhvi on AI fake video controversy
6 Oct 2026
Maatrubhoomi censor screening next week
6 Oct 2026
Mega Brother donates big Tirumala
6 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
6 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
6 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
6 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































