ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
గుజరాత్ వెళ్తోన్న సర్దార్..!

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్. కాగా ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే వారం గుజరాత్‌కు వెళ్లనుంది. యూనిట్ మొత్తం గుజరాత్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను తీయనున్నారు. మొత్తంగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతంతో పాటు పలు చోట్ల ఈ చిత్రం షూటింగ్ 25రోజుల పాటు జరగనుందని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ను గుజరాత్‌లోనే ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఆ షెడ్యూల్ ఇప్పుడు తీస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలను కూడా అక్కడే తీయనున్నారు.
pawan kalyan
sardhar gabbarsingh
gujarath shooting
NTR Condemns Chuttamalle AI Deepfake
3 Oct 2026
Hot beauty craves for role in Raaka
3 Oct 2026
Finally GOI clears Salman film
3 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
3 Oct 2026
Jailer 2 US bookings in fullswing
3 Oct 2026
Natural Star gears up Bloody Romeo
3 Oct 2026
OM comes up with new date
3 Oct 2026
Bhogi teaser gets its date
3 Oct 2026
Baa Baa Black Sheep Trailer Talk
3 Oct 2026
Shruti Haasan sister on pressure
3 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
3 Oct 2026
VD Skincare Registers Record Revenue
3 Oct 2026
Dont Trouble The Trouble Review
3 Oct 2026
Maremma OTT Streaming Details
3 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
3 Oct 2026
Dhashvika Kinthalli Photos
3 Oct 2026
Adarsha Kutumbam Event Photos
3 Oct 2026
Srinidhi Shetty Photos
3 Oct 2026
Faria Abdullah Photos
3 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
3 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
3 Oct 2026
Mysaa movie teaser launch Photos
3 Oct 2026
Yashna Muthuluri Photos
3 Oct 2026
Anaswara Rajan Photos
3 Oct 2026
Payal Radhakrishna Photos
3 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
3 Oct 2026
Anakapalli Review
3 Oct 2026
Sigma Review
3 Oct 2026
Thella Kaagitham
3 Oct 2026
Tatvam Review
3 Oct 2026
Dorothy Review
3 Oct 2026
Don't Trouble The Trouble Review
3 Oct 2026
Anumana Pakshi Review
3 Oct 2026
The Paradise Review
3 Oct 2026
Secret Soldier Review
3 Oct 2026
Happy Journey Review
3 Oct 2026
Missing Meghana Review
3 Oct 2026
Panchanama Web Series Review
3 Oct 2026
















































