ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అది మన నారా గారి సినిమానే..!

నారారోహిత్ హీరోగా ఆమధ్య ప్రతినిధి అనే చిత్రం వచ్చింది. విభిన్న చిత్రాలను ఆదరించే ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి రీమేక్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని యూనిట్ మొత్తం సీక్రెట్‌గా మెయిన్‌టెయిన్ చేసింది. చివరకు ఎలాగోలా ఈ రీమేక్ విషయం చెన్నై మీడియాకి తెలిసిపోయాయి. ఈచిత్రం టైటిల్ కో2 అని సమాచారం. తమిళ రీమేక్‌లో బాబిసింహా హీరోగా నటిస్తున్నాడు. ఇక కిడ్నాప్‌కు గురయ్యే ముఖ్యమంత్రి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో లోబడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో 30కోట్లతో భారీ ఎత్తున రీమేక్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలకానుంది.
nara rohit
prathinidhi movie
co2
prakash raj
Setback For Ilaiyaraaja In Supreme Court
2 Oct 2026
Sundeep Kishan Serious Warning
2 Oct 2026
Jailer 2 Gets Grand IMAX Release
2 Oct 2026
Allu Arjun New Beginning
2 Oct 2026
Dasara fight at BO increases
2 Oct 2026
Sudheer GOAT announces its arrival
2 Oct 2026
Priyanka lining up her next flick
2 Oct 2026
Iconic Lovestory Locked Re Release Date
2 Oct 2026
BRS Top Leader Felicitated Onscreen KCR
2 Oct 2026
Ameer Log OTT Release on Three Platforms
2 Oct 2026
Irumudi Movie Bridge Washed Away
2 Oct 2026
Dhurandhar 2 The Revenge Re Censored
2 Oct 2026
Curtains Down For Koffee With Karan
2 Oct 2026
EPIC OTT Streaming Details
2 Oct 2026
Dhashvika Kinthalli Photos
2 Oct 2026
Adarsha Kutumbam Event Photos
2 Oct 2026
Srinidhi Shetty Photos
2 Oct 2026
Faria Abdullah Photos
2 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
2 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
2 Oct 2026
Mysaa movie teaser launch Photos
2 Oct 2026
Yashna Muthuluri Photos
2 Oct 2026
Anaswara Rajan Photos
2 Oct 2026
Payal Radhakrishna Photos
2 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
2 Oct 2026
Dorothy Review
2 Oct 2026
Don't Trouble The Trouble Review
2 Oct 2026
Anumana Pakshi Review
2 Oct 2026
The Paradise Review
2 Oct 2026
Secret Soldier Review
2 Oct 2026
Happy Journey Review
2 Oct 2026
Missing Meghana Review
2 Oct 2026
Panchanama Web Series Review
2 Oct 2026
Mahendragiri Varahi Review
2 Oct 2026
Epic - First Semester Review
2 Oct 2026
Maremma Review
2 Oct 2026
Mandaadi Review
2 Oct 2026















































