Advertisementt

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కు సూపర్ క్రేజ్‌!

Tue 18th Aug 2015 07:44 AM
sardhar gabbar singh,sardaar gabbar singh,pawan kalyan,bobby,number plates  'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కు సూపర్ క్రేజ్‌!
'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కు సూపర్ క్రేజ్‌!
Advertisement
Ads by CJ

మొత్తానికి తమ అభిమాన హీరో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపుకొంటుండటం పవన్‌ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ అద్బుతంగా ఉండటంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా ఉంది. ఫస్ట్‌లుక్‌లో కనపరిచిన కొత్తదనమే సినిమాలో కూడా ఉంటే ఇక తమ చిత్రానికి తిరుగుండదని మెగాభిమానులు ఆశపడుతున్నారు. కాగా పవన్‌ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆయన అభిమానుల క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడం కోసం ఇప్పటికే ఇదే లుక్‌ను టీషర్ట్స్‌పై ముద్రించి విక్రయిస్తున్నారు. అంతేకాదు.. ఆయన అభిమానులు తమ బైకుల మీద, కార్ల మీద కూడా నెంబర్‌ ప్లేట్స్‌లో ఇదే స్టిల్‌ను వాడుతుండటం చూస్తే ఆయనకున్న క్రేజ్‌ ఎలాంటిదో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ