ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘భజరంగీ భాయిజాన్’ మనోళ్ళు చేయమన్నారట!

సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందిన ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదుచేసుకుంటోంది. ఈ చిత్రంలో నటించమని మొదట సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అడిగారట. కానీ రజనీ దానిని రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత అదే కథ అల్లు అర్జున్ వద్దకు వచ్చిందని తెలుస్తోంది. దీన్ని బన్నీ కూడా రిజెక్ట్ చేయడంతో బాలీవుడ్‌కి చేరి అక్కడ సల్మాన్‌ఖాన్ చేతికి చిక్కింది. సల్మాన్‌ఖాన్, కరీనాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించాడు. సల్మాన్‌ఖాన్, రాక్‌లైన్ వెంకటేష్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మంచి సందేశంతో పాటు కమర్షియల్‌గా అన్ని హంగులతో రూపొందిన ఈ చిత్రం సల్మాన్‌ఖాన్ అబిమానులకు ఫుల్‌మీల్స్‌లా ఉందని విశ్లేషకులతోపాటు విమర్శకలు కూడా అభిప్రాయపడుతున్నారు.
bajarangi bhaijaan movie
rajinikanth
alluarjun
salmankhan
Garividi Lakshmi trailer talk
6 Oct 2026
Venky Mama on AK47 postponement
6 Oct 2026
Dada to dare all
6 Oct 2026
Anil Ravipudi As Singer
6 Oct 2026
Husharu 2 announced
6 Oct 2026
Mishap in Ramayana days
6 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
6 Oct 2026
Jailer 2 trailer talk
6 Oct 2026
Bandla Ganesh Pleaded To Leave Him
6 Oct 2026
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
George Krish bracing for climax
6 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
6 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































