ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
గొంతు విప్పనున్న వెటరన్ హీరోయిన్...!

ఇప్పుడు మన హీరోహీరోయిన్లు గొంతు సవరించుకొని పాటలు పాడటం మొదలైంది. సరైన సందర్భం కుదిరితే గొంతు సవరించుకుంటున్నారు మన స్టార్లు. ఇప్పుడు వెటరన్ హీరోయిన్ జయప్రద కూడా ఓ పాట పాడేసింది. ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. తన సోదరి కుమారుడు సిద్దును హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో ఆమె ‘ఉయిరే ఉయిరే’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె గొంతు సవరించుకుంది. ప్రముఖ గాయకుడు జావెద్ అలీతో కలిసి ఓ పాట పాడిరది. మరి, ఆమె స్వర మాధుర్యం ఎలా ఉంటుందో తెలియాలంటే ‘ఉయిరే ఉయిరే’పాటలు బయటకు రావాల్సిందే.
jayapradha
uyire uyire movie
hero siddhu
javedh ali
Is Irumudi sequel on the cards
3 Sep 2026
Toxic Failure Analysed
3 Sep 2026
Sequel Plans To Lucky Baskhar
3 Sep 2026
National Crush Turned Into National Star
3 Sep 2026
Surprise talk about AA role in Raaka
3 Sep 2026
Dragon Makers Put Rumours To Rest
3 Sep 2026
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































