ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
చైతూ కి తమన్నానే కావాలంట!

స్టార్ హీరోల సరసన తమన్నా నటించిన చిత్రాలన్నీ అపజయాలనే మూటగట్టుకున్నాయి. ఒక్క ‘రచ్చ’ మాత్రమే దానికి మినహాయింపు. అయితే ఆమె నాగచైతన్య సరసన నటించిన ‘100%లవ్, తడాఖా’ చిత్రాలు మాత్రం మంచి విజయాలు సాధించడంతో వీరిద్దరిది హిట్‌పెయిర్‌గా చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం నాగచైతన్య గౌతమ్‌మీనన్ చిత్రంతో యమాబిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తికాగానే హారిక-హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మాతగా చందుమొండేటి చిత్రం మొదలుకానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో తనకు జోడీగా తమన్నానే కావాలని చైతూ పట్టుబడుతున్నాడట. సెంటిమెంట్‌పరంగా కూడా తనకు తమన్నా అయితేనే కలిసొస్తుందనే పట్టుదలతో చైతూ ఉన్నట్లు సమాచారం.
tamanna
chandu mondeti
naga chaitanya
harika and hasini
radhakrishna
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































