ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మరలా వాయిదా పడిన ‘కిక్2’!

సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రవితేజ, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు జంటగా నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘కిక్2’ విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మొదట ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ‘లయన్’ సినిమా ఉండటంతో దానికి పోటీ ఉండకూడదని వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌లో అనుకున్నారు. అదీ వాయిదా పడింది. ఎట్టకేలకు జులైలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ సినిమా లెంగ్త్ విషయంలో ఇబ్బందులు రావడం, సినిమా నిడివి పెరిగిపోవడం, ఎడిటింగ్‌కు దర్శకుడు ఒప్పుకోకపోవడం, చాలా సన్నివేశాలను రీషూట్ చేయాల్సిరావడంతో ఈ చిత్రం విడుదల వాయిదాపడుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాల ఉద్ద్థృతి తగ్గిన తర్వాత అంటే ఆగష్టు మూడో వారంలో విడుదల చేయాలని నిర్ణయించిన్నట్లు సమాచారం.
raviteja
rakul preet singh
kick 2 movie
postponed
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































