Advertisementt

మహేష్ బాబు మనసు దోచుకున్నాడు!

Wed 10th Jun 2015 12:02 PM
maheshbabu,dasari narayanarao,indiradevi,vijaya nirmala  మహేష్ బాబు మనసు దోచుకున్నాడు!
మహేష్ బాబు మనసు దోచుకున్నాడు!
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు కృష్ణ సోదరుడు నిర్మాత ఆదిశేషగిరిరావు కుమారుడు బాబీ నిశ్చితార్థ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఫంక్షన్‌కు సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, బాలకృష్ణ, హరిక్రిష్ణలతో పాటు సినీరంగ ప్రముఖులు పలువురు హాజరై నూతన జంటను ఆశ్వీరదించారు. కాగా ఈ ఫంక్షన్‌లో మహేష్‌బాబు, నమత్ర దంపతులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవగా, మహేష్ తల్లి ఇందిరా అందరిలోనూ ఆనందం నింపింది. తల్లి ఇందిరాదేవిని మహేష్ చేయి పట్టుకొని మరి తీసుకెళుతూ తల్లిపై తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు గత కొంతకాలంగా మహేష్ తల్లిని చూసే అవకాశం దొరకని సూపర్‌స్టార్ అభిమానులకు ఈ ఫోటో కనులపండువగా నిలిచింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ