ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
రామ్‌చరణ్ టైటిల్ ఖరారైందా..?

ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ వేగం పుంజుకొంది. నిన్నటివరకు యూరప్‌లో పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి మొదట్లో ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్ కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక ఈ చిత్రానికి ‘బ్రూస్‌లీ’ అనే టైటిలే కన్‌ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక సాహసాలు చేసే స్టంట్‌మేన్‌గా నటిస్తుండటంతో ఈ టైటిల్ రామ్‌చరణ్ సినిమాకు పర్‌ఫెక్ట్‌గా సూటవ్వుతుందని భావిస్తున్నారట...!
ram charan
my name is raju
sreenuvaitla
brucelee
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































