ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో అయినా రాణిస్తుందా...?

తెలుగులో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలంటే చటుక్కున విజయశాంతి గుర్తొస్తుంది. ఆమె తర్వాత ఎవరెన్ని ఇలాంటి పాత్రలు పోషించినా ఎవ్వరూ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. తమ కెరీర్‌కు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది అనే స్జేజీలోనే నేటికాలం హీరోయిన్లు అలాంటి పాత్రలు చేస్తున్నారు. తాజాగా హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపును తెచ్చుకోలేకపోయిన తాప్సి ఓ తమిళ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తోంది. విజయశాంతిని స్ఫూర్తిగా చేసుకొని ఆ పాత్ర చేస్తున్నానని ఆమె అందరితో చెబుతోందిట. తమిళంలో శింబు హీరోగా తాప్సి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పేరు ‘కాన్’. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కాకుండా సీరియస్‌గా కనిపించే పోలీస్ పాత్రలో తాప్సి నటించనుండటం విశేషం.
thapsi
police officer role
simbu
selvaraghavan
Maremma OTT Streaming Details
2 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
2 Oct 2026
Sundeep Kishan Serious Warning
2 Oct 2026
Jailer 2 Gets Grand IMAX Release
2 Oct 2026
Allu Arjun New Beginning
2 Oct 2026
Dasara fight at BO increases
2 Oct 2026
Sudheer GOAT announces its arrival
2 Oct 2026
Priyanka lining up her next flick
2 Oct 2026
Iconic Lovestory Locked Re Release Date
2 Oct 2026
BRS Top Leader Felicitated Onscreen KCR
2 Oct 2026
Ameer Log OTT Release on Three Platforms
2 Oct 2026
Irumudi Movie Bridge Washed Away
2 Oct 2026
Dhurandhar 2 The Revenge Re Censored
2 Oct 2026
Dhashvika Kinthalli Photos
2 Oct 2026
Adarsha Kutumbam Event Photos
2 Oct 2026
Srinidhi Shetty Photos
2 Oct 2026
Faria Abdullah Photos
2 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
2 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
2 Oct 2026
Mysaa movie teaser launch Photos
2 Oct 2026
Yashna Muthuluri Photos
2 Oct 2026
Anaswara Rajan Photos
2 Oct 2026
Payal Radhakrishna Photos
2 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
2 Oct 2026
Sigma Review
2 Oct 2026
Thella Kaagitham
2 Oct 2026
Tatvam Review
2 Oct 2026
Dorothy Review
2 Oct 2026
Don't Trouble The Trouble Review
2 Oct 2026
Anumana Pakshi Review
2 Oct 2026
The Paradise Review
2 Oct 2026
Secret Soldier Review
2 Oct 2026
Happy Journey Review
2 Oct 2026
Missing Meghana Review
2 Oct 2026
Panchanama Web Series Review
2 Oct 2026
Mahendragiri Varahi Review
2 Oct 2026















































