ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘అదుర్స్2’కు రంగం సిద్దం!

వినాయక్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అదుర్స్’ చిత్రం సూపర్‌హిట్ అయింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తామని ఎన్టీఆర్, వినాయక్ ఇద్దరూ ప్రకటించారు. ప్రస్తుతం వినాయక్ అక్కినేని అఖిల్ చిత్రంతో, ఎన్టీఆర్ సుకుమార్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన తర్వాత డిసెంబర్‌లో ‘అదుర్స్2’ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం స్టార్ రైటర్స్ కోనవెంకట్, గోపీమోహన్‌లు అద్బుమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారట. ఆల్‌రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో ఇక ఈ చిత్రం పట్టాలెక్కడమే తరువాయి అంటున్నారు. అదే విధంగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం.
vv vinayak
jr ntr
adurs 2 movie
kajal
rashi khanna
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































