ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
జాక్వెలిన్‌కు అంత క్రేజ్ ఉందా?

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ పెళ్లి వేడుకలో డాన్స్ చేసేందుకు భారీడీల్ తన ఖాతాలో వేసుకుంది. లండన్‌లో జరిగే ఓ పెళ్లి వేడుకలో ఆమె డాన్స్ చేసేందుకుగాను ఓ వ్యాపారవేత్త సంప్రదించగా 4కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు సదరు వ్యాపారవేత్త ఓకే చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె ప్రతినిధి కూడా దృవీకరించాడు. శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ 2009లో ‘అలాడీన్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె రెండు మూడు చిత్రాలు చేసినప్పటికీ గుర్తింపు రాలేదు. మహేష్‌భట్ చిత్రం ‘మర్డర్2’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘కిక్’ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు ఒక్కసారిగా ఇమేజ్ పెరిగిపోయింది.
jacqueline fernandez
bollywood
salman khan
kick movie
Exciting info on Animal Park
1 Sep 2026
Latest on Dragon
1 Sep 2026
Maremma Trailer Talk
1 Sep 2026
Suhas Reveals Death Experiences
1 Sep 2026
Nag Ashwin Major Update About Kalki 2
1 Sep 2026
Two Projects In Pipeline For Yash
1 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
1 Sep 2026
BKU Joins 200 Crore Club
1 Sep 2026
Sardar 2 Trailer Talk
1 Sep 2026
Raaka interval to stun all
1 Sep 2026
VETA launched officially
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































