ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఫ్యాన్స్‌కు బాలయ్య డబుల్ ధమాకా!

అభిమానుల కళ్లలో ఆనందం చూసేందుకు దేనికైనా సిద్దపడే హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన నటించిన ‘లెజెండ్’ చిత్రం మే 2 వ తేదీన విడుదలై 400 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఎమ్మిగనూర్‌లో ఈ వేడుకను ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలయ్య హీరోగా నటిస్తున్న ‘ఎన్‌బికె లయన్’ చిత్రం మే 8వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్, ఆడియోలకు బాగా రెస్పాన్స్ వస్తుండటంతో తమ హీరో ఈ సారి కూడా ‘లెజెండ్’ను మించిన హిట్‌ను సాదించడం ఖాయమనే భావనలో నందమూరి అభిమానులు సంబరాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి మే నెలంతా నందమూరి అభిమానులదే కావాలని, ‘లయన్’ భారీ హిట్టు అయితే ఈ సమ్మర్ మొత్తం బాలయ్యదే అవుతుందనే ఆశ నందమూరి అభిమానుల్లో కనిపిస్తోంది.
balakrishna
lion movie
may 8th release
legend movie
Two Projects In Pipeline For Yash
1 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
1 Sep 2026
BKU Joins 200 Crore Club
1 Sep 2026
Mega Surprise in Kaaka
1 Sep 2026
Hatah title glimpse captivating
1 Sep 2026
Vishwambhara eyeing December strike
1 Sep 2026
Sardar 2 trailer and audio details out
1 Sep 2026
Fans Alerted With PK SRV Movie Buzz
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































