ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మెగాస్టార్ హీరోయిన్ రీఎంట్రీ!

మీనాక్షి శేషాద్రి... బాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ. ఈమె కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ఆమె అచ్చతెలుగు అమ్మాయిలా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా పీక్స్ల్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. దాదాపు 17ఏళ్ల తర్వాత ఆమె మరలా ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిన్నటితరం హీరో సన్నిడియోల్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఘాయల్ వన్స్ మోర్’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ‘ఘాయల్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ చిత్రం మొదటి భాగం ‘ఘాయల్’లో కూడా మీనాక్షినే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
meenakshi seshadri
reeentry
bollywood
ghayal ones more movie
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































