ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మరో అందమైన దయ్యం!

హర్రర్, కామెడీ జోనర్ చిత్రాలు ఈ మద్య బాగా ఆడుతుండటం, స్టార్‌హీరోలతో సంబంధం లేకుండా ఒకే ఒక్క పెద్ద హీరోయిన్‌ని పెట్టుకుని తీస్తే అన్ని భాషల్లోకి అనువదించి విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలు ఆ జోనర్ చిత్రాలపై బాగా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అందాల హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఓ దెయ్యం చిత్రంలో నటిస్తోంది. ఈమె ఈ చిత్రంలో దెయ్యంగా భయపెట్టనుంది. ‘షావుకారు పెటై’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తమిళంలో రూపొందనుంది. ఇదే చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేయనున్నారు. అసలే సెక్సీబ్యూటీగా పేరుతెచ్చుకున్న లక్ష్మీరాయ్ దెయ్యంగా ఏ విధంగా భయపెడుతుందో చూడాల్సివుంది.....!
lakshmirai
harrar
kamedy movie
shavukaru petai
thamil movie
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































