ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సూపర్బ్‌గా ఉన్న ‘మాస్’ ట్రైలర్!

తమిళ స్టార్ సూర్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ ఇటీవలే విడుదలైంది. టీజర్ సూపర్బ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మే 15న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదో డిఫరెంట్ జోనర్ సినిమా. సూర్య సరసన నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార నటిస్తుండటం మరో హైలెట్. గతంలో ‘గజిని, ఘటికుడు’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ఇందులో ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తుండటం విశేషం.
hero surya
nayanthara
maas movie
director venkat prabhu
maas movie teaser
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
George Krish bracing for climax
6 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
6 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
6 Oct 2026
Startling developments in AK47
6 Oct 2026
Janhvi on AI fake video controversy
6 Oct 2026
Maatrubhoomi censor screening next week
6 Oct 2026
Mega Brother donates big Tirumala
6 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
6 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
6 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
6 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































